నయనతార పెళ్లి చేసుకుందా..?

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లిస్ట్ లో అందరికంటే ముందున్న హీరోయిన్ నయనతార. తమిళ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ బ్యూటి తెలుగులోనూ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ చిత్రంతో పాటు వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబు బంగారం సినిమాల్లోనూ నటిస్తోంది.
No comments:
Post a Comment